పాక్ కు అమెరికా సైనిక సాయంపై భారత్ గుస్సా
పాకిస్థాన్ కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ కు సాయం చేయడంపై...