మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం
మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్ సింగ్ శనివారం సీఎం ఉద్ధవ్...
