ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. సుమారు 1300 కోట్లు కేటాయింపు!
భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం వాటిని పట్టించుకోవట్లేదు.. ఇదే టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మరిన్ని...
