సోదరుడి కుమార్తెపై పెరియారిస్ట్ టీచర్ అఘాయిత్యం
చెన్నిమలై(తమిళనాడు): సోదరుడి కుమార్తెను గర్భవతిని చేసిన పెరియారిస్ట్ ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ద్రవిడ ఉద్యమం, డీఎంకేకు గట్టి మద్దతుదారుడైన నిందితుడు పెరియార్ అడుగుజాడలను అనుసరించి, ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 34 ఏళ్ళ...
