archiveEncounter in Telangana-Chhattisgarh border

News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ములుగు- బీజీపూర్‌ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒకరు వాజేడు-వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ...