బారాముల్లాలో ఎన్‌కౌంటర్
జమ్మూ కశ్మీర్ : ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఎన్‌కౌంటర్ మాల్వా ప్రాంతంలో చోటు చేసుకుంది. తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు...
