తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్, తిరుపతి అర్బన్ పరిధిలో 100 విద్యుత్ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ,...
