archive#E-Kumbh portal launched by Rashtrapati Murmu

News

ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

భువనేశ్వర్‌: ఇక్కడ ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ నేడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రారంభించారు. ప్రాంతీయ భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ సుమారు 12 భాష‌ల‌కు చెందిన పుస్త‌కాల‌ను ఆ సైట‌లో పొందుప‌రిచారు. ఈ-కుంభ్‌ అన‌గా నాలెడ్జ్ అన్‌లీష్డ్ ఇన్ మ‌ల్టిపుల్ భార‌తీయ లాంగ్వేజెస్‌. ఈ...