archive#Dwirupa Saraswati

News

రామ మందిరం వలే సరస్వతి నదికి ఆధారాలు చూపాలి

ఆర్ఎస్ఎస్ స‌ర్‌ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం పూర్వం ఉన్నట్టు ఏ విధంగా ఆధారాలతో నిరూపించారో, అదే విధంగా సరస్వతి నది గతంలో మనుగడలో ఉండేద‌న్న వాస్తవాన్ని ఆధారాలతో నిరూపించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) స‌ర్‌...