ద్వారకా దీవులపై వక్ఫ్ బోర్డు కన్ను!
ద్వారక: ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడు నివసించిన ప్రదేశమే బెట్ ద్వారక... ఇదొక చిన్న దీపం. ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఓకా పట్టణం ఉంది. అక్కడి నుంచి ఫెర్రీల ద్వారా బెట్ ద్వారకా చేరుకోవచ్చును....
