దుర్గగుడి ఉద్యోగి చేతివాటం.. ఎంత చేసినా అవకతవకలు తప్పడం లేదు!
దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్ దగ్గర పనిచేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు సమీపంలోని పఠాన్‌చెరువు ప్రాంతానికి...



