శ్రీశైలంలో రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారం?
జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ...
