చైనా సరిహద్దుల్లో డ్రోన్ నిఘా
అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దు వద్ద భారత సైన్యం నిఘా వ్యవస్థను పటిష్ఠపరిచింది. రాత్రింబవళ్లు రిమోట్ కంట్రోల్ తో పనిచేసే డ్రోన్లు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో ఇజ్రాయెల్ లో తయారు చేసిన మధ్యస్థాయి ఎత్తులో ఎగిరే దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన...
