archiveDrone strikes are very dangerous: BSF chief Rakesh Asthana

News

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరం : బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరమని, దీనివల్ల నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా అన్నారు. వీలైనంత త్వరగా భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. పశ్చిమాన పాకిస్థాన్‌, తూర్పున బంగ్లాదేశ్‌తో కలిసి మొత్తం 6,300కి.మీ...