సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్ కలకలం.. అడ్డుకున్న భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం.. వారం రోజులుగా డ్రోన్ దాడులకు విఫలయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల వెంట...
