పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. అమృత్‌సర్ లోని దాలిక్ గ్రామంలో టిఫిన్ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా ఈపేలుడుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు....

