archiveDrone at Indian High Commission in Pakistan – India strongly objected

News

పాక్‌లోని భారత హైకమిషన్‌ వద్ద డ్రోన్‌ – తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై డ్రోన్‌ సంచరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం...