archiveDr. Babu Mohan

Newsvideos

సక్షమ్ నేత్రదాన ప్రతిజ్ఞా యజ్ఞానికి డాక్టర్ బాబు మోహన్ అభినందనలు

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హాస్య నటులు, మాజీ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ బాబు మోహన్ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ...