ఇక్కడికి రాకండి..వెనక్కి వెళ్లిపోండి – 8000 మంది పర్యాటకులను తిప్పి పంపిన ఉత్తరాఖండ్
కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన...
