టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
తిరుపతి: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్ )లో భాగంగా గురువారం ఉదయం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు కలిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు...
