ఎలాంటి దురుద్దేశంతోను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రామ్ గోపాల్ వర్మ
భాగ్యనగరం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి...
