40 మంది పాక్ ఉగ్రవాదుల హతం!
జమ్మూకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఏడాది జరిగిన వివిధ ఆపరేషన్లలో 40 మంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న...
