దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఐదుగురు నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా, ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. ఆ ఐదుగురు నిందితులు చేసిన...
