టెహ్రాన్ సహా 17 నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు… 31 మంది మృతి
టెహ్రాన్: హిజాబ్ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన ఓ యువతి పోలీసు కస్టడీలో మృతి చెందడంపై.. ఇరాన్‌లో చెలరేగిన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత వారాంతం మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు సమాచారం. ఇందులో ఆందోళనకారులతోపాటు పోలీసులు...
