‘ప్రవచనాలను’ ఆపితే నమాజ్, చర్చి ప్రార్థనలను ఆపాల్సి ఉంటుంది : పండిట్ ధీరేంద్రకృష్ణ శాస్త్రి
లక్నో:ధార్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరేంద్రకృష్ణ శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ధార్మిక 'ప్రవచనాలను’ను అడ్డుకోవాలని చూస్తే, ఇతర మతాల ప్రార్థనా కార్యక్రమాల విషయంలోనూ అదే నిబంధన వర్తింపజేయాల్సి...
