ఏపీలో ఆలయాల ఆస్తులకు రక్షణ కల్పించండి
హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భక్తుల ధర్నా ప్రకాశం(ఆంధ్రప్రదేశ్): హిందూ దేవాలయాల ఆస్తులను అన్యమతస్తులు ఆక్రమించుకుంటున్నారని, తక్షణం అధికారులు స్పందించి ఆ ఆస్తులకు రక్షణ కల్పించాలని పలువురు భక్తులు ఆందోళన చేశారు. ఈ మేరకు హిందూ ధర్మ రక్షా సమితి...
