archive#DHARMA JAGARANA SAMITHI

NewsProgramms

వందేళ్ళ నాటి ఆలయానికి పునర్వైభవం

* ధర్మజాగరణ సమితి కార్యకర్తల కృషితో ఆలయానికి కొత్త హంగులు * శ్రీరామనవమి నాడు 15 జంటలతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం పట్టుదల ఉంటే కానిది లేదని ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు మరోసారి ఋజువు చేశారు. తూర్పు గోదావరి...