కాళీ చరణ్ మహారాజ్… ఎవరీయన? ఈయన సంగతేంటి?
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో నిన్న(డిసెంబర్ 30న) జరిగిన ‘ధర్మ్ సన్సద్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీని విమర్శించినందుకు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ కాళీచరణ్ మహారాజ్ ఎవరు అనేది అందరి మెదళ్ల లోనూ మెదిలింది. కాళీచరణ్ మహారాజ్ ‘అభిజిత్ ధనంజయ్...
