‘కాశీ తమిళ సంగమం’కు పెరుగుతున్న విద్యార్థులు
కాశీ: ‘కాశీ తమిళ సమాగం’ కార్యక్రమంలో భాగంగా, మూడో రోజుయిన సోమవారం, పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీలోని వివిధ ఘాట్‌ల వద్దకు తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో ఘాట్‌లలో పవిత్ర...
