కాశ్మీర్ లో ఉగ్రవాదం తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాయే అతిపెద్ద సవాలు – జమ్మూ కాశ్మీర్ డీజీపీ వెల్లడి
పాక్ ముష్కరుల దుశ్చర్యల కారణంగా నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్ మరో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్ద సవాల్‌గా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మారిందని ఆయన వెల్లడించారు. 2020లో జమ్మూకశ్మీర్‌లో...
 
			