నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు
ముంబై: మహారాష్ట్రలో నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమని కొందరు విమర్శిస్తున్నారని ..అవును ఇది ఏక్ నాథ్, దేవేంద్రకు చెందిన ఈడీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనే...
