కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
కాణిపాకం: కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని...
