బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.దీని...
