సర్కారు భూమిలో కట్టిన మదర్సా కూల్చివేత!
తేజ్‌పూర్: అసొంలోని సోనిత్‌పూర్ జిల్లాలో 330 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు ఆక్రమించి, భవనాలు నిర్మించారు. దీంతో శనివారం ప్రభుత్వ అధికారులు భారీ యంత్రాల సాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ కూల్చివేశారు. వీటిలో ఒక మదర్సా ఉంది. స్థానిక ప్రజల అభ్యర్థన...
