Newsదివికేగిన ధృవతారలుNews6 years ago2kఈ మధ్య కాలంలో కొంత మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు అలాగే వివిధ క్షేత్ర సీనియర్ కార్యకర్తలు కొందరు స్వర్గస్తులయ్యారు. వారందరూ ఆజన్మాంతమూ భరతమాత సేవకు అంకితమైనవారే. సంఘ కార్యం పట్ల వారి అంకిత భావం, వారి స్నేహ శీలత,...