డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం
* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి... ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్.. కొత్త వేవ్ లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్-19 వేరియంట్లలో 'డెల్టా' రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్ఐఆర్- సెంటర్...