ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లతో డెల్టాకు చెక్
సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం డర్బన్: ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల...