రూ.4 వేల కోట్ల విలువైన కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ సంసిద్ధం!
సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మూడు కీలక ఆయుధ సమీకరణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి విలువ రూ.4,276 కోట్లు ఉంటుందని అంచనా.. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన...

