కీడుచేసే ‘రాత’లపై పరువు నష్టం దావా!
పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో సంఘ్ గురించి అభ్యంతరకర వివరణ ప్రచురణకర్త, రచయితపై కోర్టును ఆశ్రయించిన కార్యకర్త ముంబై: తమ పుస్తకాలు, రచనలతో సమాజాన్ని ఉత్తేజపరచాల్సిన ప్రచురణకర్త, రచయితలు పెడతోవ పడుతూ సమాజానికి కీడు చేసే రాతలకు పూనుకొంటున్నారు. శేత్ ప్రకాష్‌న్...
