దావూద్ సంబంధీకుల ఇళ్ళపై ఈడీ దాడులు!
ముంబై: దావూద్ ఇబ్రహీంపై ఉన్న మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పరారీలో ఉన్న దావూద్‌పై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తన లింక్స్...
