archive#DattatreyaHosabale #UdupiDharmacharyaSammelan #RSS #SocialHarmony #SamajikSamarasata

News

ఉడిపిలో ధర్మాచార్యులు సామాజిక సమరతకై ఇచ్చిన పిలుపు అమలుకు సంఘ్ కట్టుబడి వుంది : హోసబళే

బెంగళూరు : 1969 లో ధర్మాచార్యులు ఉడుపి సభలో సామాజిక సమరసతకై ఇచ్చిన పిలుపు అమలుకు ఆర్ఎస్ఎస్, సామాజిక సమరసతా వేదిక కట్టుబడి వున్నాయని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ప్రకటించారు. నవంబర్ 13న ఉడిపిలోని రాష్ట్రోత్థాన విద్యాలయంలో జరిగిన...