పుదుచ్చేరి శ్రీ అరబిందో ఆశ్రమం శతాబ్ది వేడుకలు.. ఆర్ఎస్ఎస్ అభినందనలు
పుదుచ్చేరిలోని ప్రసిద్ధ శ్రీ అరబిందో ఆశ్రమం నేటితో తన శతాబ్ది సంవత్సరాన్ని (100 ఏళ్లు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే 'ఎక్స్' (X/ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఆశ్రమంతో...
