ధోల్పూర్ గోరుఖుతి రణ రంగం!
భద్రతా దళాలపై ఆక్రమణదారుల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు ఇద్దరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు దరాంగ్: అసొంలోని దరాంగ్ జిల్లా, ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతం రణ రంగంగా మారింది. ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో ఏళ్ళతరబడి ప్రభుత్వ భూముల్లో తిష్ఠ...
