విదేశీ ప్రయాణికుల వివరాలు కస్టమ్స్ కు ఇవ్వాలి – కేంద్రం ఆదేశాలు
* ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోకుండా చూడటానికే.... విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, ఇలా దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారెందరో.... వారు చేసిన మోసం వెలుగుచూసేలోపే వారు విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు...
