శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ!
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను...
