పాకిస్థాన్ లో మైనారిటీలను బలవంతంగా మతం మారుస్తున్నారు – ఐరాసలో భారత్ ఉద్ఘాటన
పాకిస్థాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్ మరోసారి బయటపెట్టింది. పాక్ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం...
