ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో 11 మంది కమ్యూనిస్టులకు జీవిత ఖైదు
కేరళం : ఆర్ఎస్ఎస్ కార్యకర్త మన్నంతల రంజిత్ హత్య కేసులో 18 ఏళ్ల తర్వాత 11 మంది సీపీఎం కార్యకర్తలకు జీవిత ఖైదు పడింది. తిరువనంతపురం అదనపు సెషన్స్ కోర్టు నవంబర్ 18న ఈ తీర్పును ప్రకటించడంతో సుదీర్ఘ న్యాయ పోరాటానికి...
