archiveCOVID VACCINES MADE IN INDIA

News

అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ...