దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది – ఐఎంఏ
మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని 'ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (ఐఎంఏ) పేర్కొంది. 'పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి'...
