కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వర్క్స్ బోర్డు సీఈఓ
జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు కర్నూలు: కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు...
